టీటీడీ తీరుకు నిరసనగా రైతుల ధర్నా | Farmers stage dharna against TTD | Sakshi
Sakshi News home page

టీటీడీ తీరుకు నిరసనగా రైతుల ధర్నా

Published Sun, Dec 27 2015 5:03 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

Farmers stage dharna against TTD

గుర్రంగొండ (చిత్తూరు) : ప్రతి ఏటా శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన తెప్పోత్సవాలు నిర్వహించడం లేదని ఆగ్రహించిన రైతులు టీటీడీ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. చిత్తూరు జిల్లా గుర్రంగొండ మండలం తరిగొండ గ్రామంలో రైతులు టీటీడీ వైఖరీకి నిరసనగా ఆదివారం ఆందోళన నిర్వహించారు. చెరువులో తెప్పోత్సవం నిర్వహించకుండా.. ఆయకట్టులో సాగు చేస్తే అన్నదాతకు అరిష్టమని కొందరు రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement