నష్ట పరిహారం కోరుతూ రైతుల ధర్నా | Farmers stage dharna infront of Tahsildar office | Sakshi
Sakshi News home page

నష్ట పరిహారం కోరుతూ రైతుల ధర్నా

Published Sat, Mar 5 2016 3:08 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

Farmers stage dharna infront of Tahsildar office

వేములపల్లి (నల్గొండ జిల్లా) : పంట ఎండిపోయినందున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు వేములపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయం గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement