వైఎస్సార్ జిల్లా బద్వేల్ లో చైన్ స్నాచర్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
బద్వేల్: వైఎస్సార్ జిల్లా బద్వేల్ లో చైన్ స్నాచర్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 1.35 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి ఫైట్ మాస్టర్స్ రామ్లక్ష్మణ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడు ఎక్కకెక్కడ గొలుసు దొంగతనాలకు పాల్పడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.