ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు | Fire accident in 2 private buses in kadapa city | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు

Published Sat, Nov 8 2014 10:27 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు - Sakshi

ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు

కడప: కడప నగరంలోని గ్రూప్ థియేటర్ సమీపంలో శనివారం ఉదయం ఆగి ఉన్న రెండు ప్రైవేట్ బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement