పల్నాడు కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం | Fire accident in rentachintala palnadu cold storage | Sakshi
Sakshi News home page

పల్నాడు కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం

Published Wed, Oct 15 2014 8:17 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

పల్నాడు కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం - Sakshi

పల్నాడు కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం

గుంటూరు : గుంటూరు జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెంటచింతలలోని పల్నాడు కోల్డ్ స్టోరేజ్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉన్న 55వేల మిర్చి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మిర్చి ఘాటుకు పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement