ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. భారీగా మంటలు! | Fire Accident In Kurnool Private Hospital | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 10:22 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

Fire Accident In Kurnool Private Hospital - Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలు బళ్లారి చౌరస్తాలోని అమీలియా ప్రైవేట్‌ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆస్పత్రి ప్రారంభమైన రెండు రోజులకే ప్రమాదం సంభవించింది. ఈ నెల 8వ తేదీన ఆస్పత్రిని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రోగులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement