![fire accident in vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/6/10.jpg.webp?itok=hlQYZkl2)
విజయవాడ: విజయవాడలోని సురంపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎస్ ఎల్లాయిస్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment