అదృశ్యమై.. అస్థికలై తేలారు | Five persons of deadbodies found near school ground after went missing | Sakshi
Sakshi News home page

అదృశ్యమై.. అస్థికలై తేలారు

Published Wed, Oct 8 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

ఏడాదిన్నరగా కనిపించకుండా పోయిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాల అవశేషాలు వారి స్కూలు ఆవరణలోనే బయటపడ్డాయి.

కడపలో సంచలనం
 సాక్షి ప్రతినిధి, కడప: ఏడాదిన్నరగా కనిపించకుండా పోయిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాల అవశేషాలు వారి స్కూలు ఆవరణలోనే బయటపడ్డాయి.  వైఎస్‌ఆర్ జిల్లా కడప పట్టణంలో ఈ దారుణం మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని నబీకోటలో ఉన్న జియోన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ డెరైక్టర్ కృపాకర్ ఐజాక్ (35) 2013 ఫిబ్రవరి 22న ముందుగా భార్య మౌనిక (30)ను, తర్వాత ఏప్రిల్ 19న తమ పిల్లలు ఏంజిల్ (8), రాజు (6), పవిత్ర (4)లను హత్య చేసి స్కూలు ఆవరణలోనే పాతిపెట్టాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడని జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ మీడియాకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement