అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం మదనపల్లి సబ్‌కలెక్టర్ మల్లికార్జున్‌కు ఈ విషయం గురించి వినతిపత్రం సమర్పించారు.