శ్రీకాకుళం: మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్యదొర(79) అనారోగ్యంతో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కురువృద్ధునిగా పేరుగాంచిన ఈయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో అనేక పదవులు నిర్వహించిన అప్పయ్య దొర ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీలో కొనసాగుతున్నారు.
మాజీ ఎంపీ అప్పయ్య దొర కన్నుమూత
Published Sat, Sep 6 2014 12:41 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement