
అమ్మవారికి నాలుగున్నర కిలోల వెండి చీర
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర ఆలయంలో అమ్మవారికి భక్తులు నాలుగున్నర కేజీల వెండి చీర ను బహూకరించారు. హైదరాబాద్ కు చెందిన పశ్చిగోళ రామకృష్ణ, సత్యవాణి దంపతులు నాలుగున్న కిలోల వెండి, 25గ్రాముల బంగారు పూతతో కూడి ఓ చీరను బహూకరించారు. బుధవారం ఆలయంలో వేదపండితుల సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు. దీని విలువ రెండున్నర లక్షలు ఉంటుందని అంచనా..