స్కూల్కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం | Four Girl Students missing in West Godavari district | Sakshi
Sakshi News home page

స్కూల్కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం

Published Wed, Jul 23 2014 9:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

Four Girl Students missing in West Godavari district

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు మంగళవారం అదృశ్యమైయ్యారు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ... పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఉదయం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు సాయంత్రానికి ఇంటికి చేరలేదని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement