వాహన దొంగల ముఠా అరెస్ట్ | Gang of thieves arrested | Sakshi
Sakshi News home page

వాహన దొంగల ముఠా అరెస్ట్

Published Thu, Jul 2 2015 10:56 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Gang of thieves arrested

చిత్తూరు : రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 26,62,000 ల విలువైన రెండు బొలెరోలు, ఒక ఇండికా, ఒక టాటా ఏస్  వాహనాలతోపాటు 8 బైకులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకు చెందిన ప్రేమ్‌కుమార్(25), జయప్రకాశ్(35), రవి(36), రాజ్‌కుమార్(21)లను అరెస్ట్ చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement