మంగళగిరిలో భారీగా గంజాయి పట్టివేత | ganja seized in mangalagiri | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో భారీగా గంజాయి పట్టివేత

Published Thu, Mar 3 2016 2:18 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

ganja seized in mangalagiri

మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయరహదారిపై గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 9 క్వింటాళ్ల గంజాయిని లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement