రాయచోటి : వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తోన్న 8 మంది ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి-సుండుపల్లి మార్గంలో కుమ్మరపల్లి ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద జరిపిన తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
11.4 కేజీల గంజాయి పట్టివేత
Published Fri, Jun 3 2016 4:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement