పోలీసులు తనిఖీలు... స్మగ్లర్ అరెస్ట్ | Ganja smuggler Singh arrested in vijayawada | Sakshi
Sakshi News home page

పోలీసులు తనిఖీలు... స్మగ్లర్ అరెస్ట్

Published Thu, Sep 25 2014 9:22 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

Ganja smuggler Singh arrested in vijayawada

విజయవాడ: విజయవాడ నగరంలోని పాత రాజరాజేశ్వరిపేటలో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా గంజాయి స్మగ్లర్ సింగ్ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే పలువురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ తనిఖీలలో భారీగా పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement