అపురూపం ఆ సెల్ఫీ.. | girls with Jagan Selfie | Sakshi
Sakshi News home page

అపురూపం ఆ సెల్ఫీ..

Published Wed, Jun 20 2018 6:48 AM | Last Updated on Wed, Jun 20 2018 6:48 AM

girls with Jagan Selfie  - Sakshi

తమ ప్రియతమ నాయకుడిని కలుసుకోవడమే కష్టమనుకున్న ఆ చిన్నారులకు ఏకంగా ఆయనతో సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కింది. దీంతో ఆ అక్కచెల్లెళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పి.గన్నవరానికి చెందిన నవ్య, కావ్య మంగళవారం నాగుల్లంక వద్ద వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఆయన వారిని ఆప్యాయంగా పలకరించి, సెల్ఫీ తీయడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement