జగనన్నతో సెల్ఫీ దిగడం ఆనందంగా ఉందని అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థినులు వి.చంద్రహిత, కె.అఖిల అన్నారు. శనివారం జగన్‌ను వీరు కలుసుకుని సెల్ఫీ దిగారు. జగనన్నను కలవడం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామని ఆయనతో సెల్ఫీ దిగడం మరచిపోలేని అనుభూతని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment