
వైజాగ్‌కు చెందిన సందీప్తి, వినీల, గీతిక, జమీమ, జార్డన్ బంధువుల ఇంటికి ఆకివీడు వచ్చారు. వారంతా గురువారం జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగడానికి ఆకివీడులో ఎంతో ప్రయత్నించినా విఫలమయ్యారు. దీంతో పట్టు వదలకుండా శుక్రవారం అజ్జమూరు వచ్చి సెల్ఫీ దిగి తమ ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment