'ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టడమే' | Government to close belt shops, says congress mlc chengala raidu | Sakshi
Sakshi News home page

'ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టడమే'

Published Fri, Aug 22 2014 2:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

Government to close belt shops, says congress mlc chengala raidu

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ 2014 బడ్జెట్పై శుక్రవారం శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగలరాయుడు మాట్లాడుతూ బడ్జెట్ గందరగోళంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చట్టంలో లేని బెల్ట్ షాపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేస్తామనటం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమేనన్నారు. చిత్త శుద్ధి ఉంటే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ మాదిరే మద్యం షాపులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాధారణ చర్చ అనంతరం కౌన్సిల్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement