7న గవర్నర్ రాక | Governor arrives on 7th | Sakshi
Sakshi News home page

7న గవర్నర్ రాక

Published Thu, Dec 4 2014 3:30 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Governor arrives on 7th

 ఆళ్లగడ్డ రూరల్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ నెల 7న అహోబిలం రానున్నట్లు సమాచారం. ఆయన  వెంట కలెక్టర్ విజయమోహన్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రానున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ తహశీల్దార్ మాలకొండయ్య తమ సిబ్బందితో బుధవారం అహోబిలంలో ఏర్పాట్లను పరిశీలించారు. వాటి వివరాలను కలెక్టర్‌కు వివరించినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement