22నుంచి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు | Group-1 interviews from 22nd Jan | Sakshi
Sakshi News home page

22నుంచి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు

Published Fri, Jan 12 2018 7:42 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

Group-1 interviews from 22nd Jan

సాక్షి, అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల నిర్వహణ కోసం 18మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. కాగా, మొత్తం 152 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement