గ్రూప్‌–2 మెయిన్స్‌ రివైజ్డ్‌ కీ విడుదల | Group-2 Mains revised key release | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 మెయిన్స్‌ రివైజ్డ్‌ కీ విడుదల

Published Sat, Aug 12 2017 2:04 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

గ్రూప్‌–2 మెయిన్స్‌ రివైజ్డ్‌ కీ విడుదల - Sakshi

గ్రూప్‌–2 మెయిన్స్‌ రివైజ్డ్‌ కీ విడుదల

సాక్షి, అమరావతి:  గ్రూప్‌–2 మెయిన్స్‌ (కంప్యూటర్‌ ఆధారిత) పరీక్షకు సంబంధించిన రివైజ్డ్‌ కీని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. గ్రూప్‌– 2 కేడర్‌కు సంబంధించిన 982 పోస్టుల భర్తీకి జూలై 15, 16 తేదీల్లో మూడు పేపర్ల మెయిన్స్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను కమిషన్‌ పేపర్ల వారీగా విడుదల చేసింది. వీటిని వెబ్‌సైట్‌  (https:// www. psc.ap.gov.in)లో పొందుపరిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement