ఐ అండ్‌ పీఆర్‌ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా దేవేందర్‌ రెడ్డి | Gurrampati Devender Reddy Appointed As AP I And PR Department Chief Digital Director | Sakshi
Sakshi News home page

ఐ అండ్‌ పీఆర్‌ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా దేవేందర్‌ రెడ్డి

Published Fri, Aug 9 2019 7:20 PM | Last Updated on Fri, Aug 9 2019 8:55 PM

Gurrampati Devender Reddy Appointed As AP I And PR Department Chief Digital Director - Sakshi

విజయసాయి రెడ్డితో గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా పార్టీకి విస్తృత ప్రచారం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement