'శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించలేం' | HC refuses to interfier in sheshachalam encounter case | Sakshi
Sakshi News home page

'శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించలేం'

Published Mon, Apr 27 2015 1:32 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

'శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించలేం' - Sakshi

'శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించలేం'

ప్రస్తుత సందర్భంలో శేషాచలం ఎన్ కౌంటర్ కేసు విచారణను స్వీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు, జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసును విచారిస్తున్నందున తాము కలగజేసుకోబోమని, తిరిగి హైకోర్లునే ఆశ్రయించాలని ప్రధాన న్యయమూర్తి హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఎన్ కౌంటర్ బూటకమని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎన్ కౌంటర్ మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement