గుంటూరులో ఆరోగ్య ర్యాలీ | health rally in guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో ఆరోగ్య ర్యాలీ

Published Fri, Jun 19 2015 11:48 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

గుంటూరులో ఆరోగ్య ర్యాలీ - Sakshi

గుంటూరులో ఆరోగ్య ర్యాలీ

గుంటూరు టౌన్: ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో ఆరోగ్య ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, డీఈవో శ్రీనివాసరెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగరంలో ర్యాలీ నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement