గుంటూరులో ఆరోగ్య ర్యాలీ
గుంటూరు టౌన్: ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో ఆరోగ్య ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, డీఈవో శ్రీనివాసరెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగరంలో ర్యాలీ నిర్వహించారు.