
బెజవాడ చాలా హాట్ గురూ!
సూరంపల్లిలో సిపెట్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రులు అనంతకుమార్, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా శుక్రవారం నాటి ఎండ తీవ్రత, ఉక్కపోతతో నానా అవస్థలు పడ్డారు.
వేదికపై చాలా ఏసీలూ ఏర్పాటుచేసినా భానుడి ప్రతాపం ముందు తెల్లముఖం వేశాయి.