ఏపీ ఉన్నత విద్యామండలి పిటిషన్ విచారణ వాయిదా | high court adjourned APSCHE petition | Sakshi
Sakshi News home page

ఏపీ ఉన్నత విద్యామండలి పిటిషన్ విచారణ వాయిదా

Published Tue, Mar 31 2015 8:12 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

high court adjourned APSCHE petition

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఎస్బీహెచ్ ఖాతాలను నిలిపివేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. ఖాతాల నిర్వహణపై ఏపీకి ఎలాంటి హక్కూ లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement