హోటల్‌కు నిప్పంటించిన దుండగులు | hotel burnt in mulakanur | Sakshi
Sakshi News home page

హోటల్‌కు నిప్పంటించిన దుండగులు

Published Mon, Aug 17 2015 8:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

hotel burnt in mulakanur

కంబదూరు (అనంతపురం): ఓ హోటల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని మూలకనూరు గ్రామంలోని ఓ హోట్‌ల్‌కు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. దీంతో హోటల్ మొత్తం కాలిబూడిద అయింది. దాదాపు రూ. 2లక్షల ఆస్తి నష్టం జరిగిందని హోటల్ యాజమాని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement