ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలి? | How create one job to a home? | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలి?

Published Thu, Jun 19 2014 11:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలి?

ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలి?

హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం, రైతుల, డ్వాక్రామహిళ రుణ బకాయిలు రద్దు చేస్తామని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలు అనేకం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నది వాటిలో ఒక వాగ్ధానం. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది. ఏ వాగ్ధానం నెరవేర్చలేని పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి  కె.అచ్చెన్నాయుడు ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలా? అన్న ఆలోచనలో పడ్డారు. ఇంటికో ఉద్యోగం ఎలా ఇవ్వాలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి  అచ్చెన్నాయుడు  తెలిపారు. ఐటీఐలను పరిశ్రమలకు అనుసంధానం చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement