ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణలు | huge devotees to Indrakiladri | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణలు

Published Thu, Dec 31 2015 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

huge devotees to Indrakiladri

కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్ష పరుల రద్దీ మొదలైంది. ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ గురువారం ఉదయం ఏడుగంటల నుంచి ప్రారంభమైంది. ఐదు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని మహామంటపం సమీపంలోని హోమగుండం వెలిగించి అగ్నిప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో న ర్సింగరావు దంపతులు, అర్చకులు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 10వేల మంది దీక్ష ధారులు క్యూల్లో వేచి ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement