భార్యను చంపి.. మిస్సింగ్ కేసు పెట్టాడు! | husband kills wife and misiing case filed | Sakshi
Sakshi News home page

భార్యను చంపి.. మిస్సింగ్ కేసు పెట్టాడు!

Published Fri, Oct 23 2015 3:34 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

husband kills wife and misiing case filed

అనంతపురం: అనంతపురం కల్యాణదుర్గంలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. భార్యను చంపి, ఆమె కనిపించడం లేదు.. అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంధువులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement