గుంటూరు: రేపల్లె మండలం బండిగలమూడి గ్రామంలో ఓ దారుణం జరిగిపోయింది. ఓ భర్త భార్యను హత్య చేసి, తనూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
విషయం తెలిసిన స్థానికులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను భార్యను ఎందుకు హత్య చేసింది? తను ఎందుకు ఆత్మహత్యా చేసింది? ఆ వివరాలు తెలియలేదు.
భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
Published Sun, Apr 13 2014 5:02 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM
Advertisement
Advertisement