వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి | I Don't leave YSR Congress Party says peddireddy ramachandra reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి

Published Mon, May 26 2014 12:24 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి - Sakshi

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి

చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వీడుతున్నట్లు తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. వైస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. అయిదేళ్ల కాలంలో ప్రజల తరపున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు సొంతజిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచామని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి గుర్తు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement