26న ఐసెట్ ఫలితాలు | ICET results to be released on may 26 | Sakshi
Sakshi News home page

26న ఐసెట్ ఫలితాలు

Published Mon, May 25 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

ICET results to be released on may 26

ఏయూక్యాంపస్ (విశాఖపట్నం): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ 2015 ఫలితాలను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు కన్వీనర్  రామచంద్రమూర్తి  ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www. apicet15. org, www.apsche.org, www.andhrauniversity.edu.in వెబ్‌సైట్‌లలో ఉంచుతారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement