రైతులను మోసగిస్తే సహించం
- రైతు సదస్సులో అఖిల పక్ష జిల్లా నేతలు
- కీలక నిర్ణయూలకు ఏకగ్రీవ ఆమోదం
ఉరవకొండ: హంద్రీ నీవా మొదటి దశ కింద జిల్లాలోని 1.18లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వకుండా నీటిని అక్రమంగా చిత్తూరుకు తరలించి ఆయుుకట్టు రైతుల మధ్య చిచ్చు పెట్టాలని యత్నిస్తే సహించేది లేదని అఖిల పక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక వీరశైవ కళ్యాణ వుండపంలో సోవువారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర, జిల్లా నేతలు హాజరయ్యారు.
సదస్సులో ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి..
- జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రావుం లో హం ద్రీనీవా ఆయుకట్టు సాధన క మిటీల ఏర్పాటు
- లక్ష సంతకాల సేకరణతో ఉద్యవుం ఉధృతం
- హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల వద్ద రైతు నిద్ర
- పంప్‌హౌస్‌ల దిగ్బంధం, అక్కడే జాగరణ