ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నివాసంపై ఐటీ దాడులు | Income Tax official raids on MLC Narayana Reddy house at Nellore | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నివాసంపై ఐటీ దాడులు

Published Wed, Oct 23 2013 1:17 PM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Income Tax official raids on MLC Narayana Reddy house at Nellore

నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆయన అనుచరుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే సూళ్లూరుపేట, చీనిగుంటల్లోని నారాయణరెడ్డి బంధువుల నివాసాలపై కూడా అదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నారాయణరెడ్డి నివాసంలో పలు కీలక పత్రాలను ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement