రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్ | Income Tax raids at jayanthi jewellery shop in Tanuku | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్

Published Fri, Aug 1 2014 9:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్

రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో జయంతి బంగారు నగల దుకాణంపై గత అర్థరాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడిలో ఆదాయపు శాఖ అధికారులు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఆభరణాలను సీజ్ చేశారు.

సీజ్ చేసిన బంగారు ఆభరణాల విలువ దాదాపు రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని ఆధికారులు వివరించారు. ఆ నగలను సరైన పత్రాలు లేవని అధికారులు వెల్లడించారు. దుకాణం షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గత అర్థరాత్రి నుంచి దాడులు ఈ రోజు తెల్లవారుజాము వరకు ఐటీ అధికారులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement