‘కల్కి భగవాన్‌’ పై ఐటీ దాడులు | income tax raids on Kalki Bhagwan Ashrams | Sakshi
Sakshi News home page

‘కల్కి భగవాన్‌’ పై ఐటీ దాడులు

Published Wed, Oct 16 2019 11:37 AM | Last Updated on Wed, Oct 16 2019 12:59 PM

income tax raids on Kalki Bhagwan Ashrams - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని వరదయ్యపాలెం, బీ. ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు చేశారు. కల్కి ట్రస్ట్‌ నిర్వాహకుడు లోకేష్‌ దాసజీని అధికారులు విచారిస్తున్నారు. ట్రస్ట్‌కు సంబంధించిన ఏకం, జీ.సీ 1, జీ.సీ 2, జీ.సి 3 ఆశ్రమాలలో దర్యాప్తు జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement