పంటపొలాల్లో ల్యాండైన హెలికాప్టర్‌ | Indian Air Force Helicopter Mis Landed Emergency In Farmlands | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 22 2018 5:14 PM | Last Updated on Thu, Mar 22 2018 5:14 PM

Indian Air Force Helicopter Mis Landed Emergency In Farmlands - Sakshi

ఫైల్‌ ఫోటో

శ్రీకాకుళం: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాప‍్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్‌ గురువారం అత్యవసరంగా  శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్‌ అయింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. కాగా హెలికాప్టర్‌ ఒడిశాలోని గోపాల్‌పూర్‌ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement