ఏటీఎం చోరీకి విఫలయత్నం | indicash atm robbey attempt fails | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీకి విఫలయత్నం

Published Sun, Jul 26 2015 8:49 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

వైఎస్ఆర్ జిల్లాలోని అలంకాన్‌పల్లెలో ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు.

వైఎస్ఆర్ జిల్లా :  వైఎస్ఆర్ జిల్లాలోని అలంకాన్‌పల్లెలో ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. శనివారం అర్ధరాత్రి ఇండిక్యాష్ ఏటీఎం కేంద్రంలోకి చొరబడి యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోకవడంతో దాన్ని ధ్వంసం చేసి తీసుకొచ్చి బయట పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించడంతోపాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement