నేడే ఇంటర్‌ ఫలితాలు | International results today | Sakshi
Sakshi News home page

నేడే ఇంటర్‌ ఫలితాలు

Published Thu, Apr 13 2017 4:50 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

నేడే ఇంటర్‌ ఫలితాలు

నేడే ఇంటర్‌ ఫలితాలు

ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలి తాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్‌ కోర్సులకు సంబంధిం చిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉద యలక్ష్మి పేర్కొన్నారు.

 విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌’లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement