
సూక్ష్మాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినూత్న రీతిలో 12 బియ్యం గింజలపై వివిధ యోగాసనాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్లు, శారీరక రుగ్మతలను అధిగమించి ప్రశాంత జీవనం గడపాలంటే యోగా సాధన చేయాలన్నారు.
- నంద్యాల టౌన్