జిల్లా జైలుకు ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తరలింపు | Jadcharla TDP MLA Erra Shekhar sent to 14-days judicial remand | Sakshi
Sakshi News home page

జిల్లా జైలుకు ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తరలింపు

Published Tue, Aug 27 2013 11:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

Jadcharla TDP MLA Erra Shekhar sent to 14-days judicial remand

ఆత్మకూరు : సోదరుడి హత్య కేసులో లొంగిపోయిన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్కు న్యాయస్థానం 14రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆత్మకూరు సివిల్ జడ్జి ఎమ్మెల్యేకు రెండువారాల  పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దాంతో పోలీసులు ఆయన్ని జిల్లా జైలుకు తరలించారు.  జూలై17న దేవరకద్రలో హత్యకు గురైన ఎర్ర జగన్‌మోహన్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ సోమవారం తన నలుగురు అనుచరులతో కలిసి జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ ఎదుట లొంగి పోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement