లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జలగం | jalagam venkata rao visits lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జలగం

Published Sun, Mar 1 2015 2:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

jalagam venkata rao visits lepakshi

అనంతపురం: అనంతపురం జిల్లాలోని ప్రముఖ వీరభద్రస్వామి దేవాలయాన్ని జలగం వెంకట్రావు సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మాజీ మంత్రి గాజుల సోమశేఖర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం ఆయన లేపాక్షిలో వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
(లేపాక్షి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement