'జన్మభూమి'ని బహిష్కరించిన గ్రామస్తులు | Janmabhumi program halted by angry villagers | Sakshi
Sakshi News home page

'జన్మభూమి'ని బహిష్కరించిన గ్రామస్తులు

Published Sat, Jun 6 2015 3:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Janmabhumi program halted by angry villagers

డీ. హీరేహళ్ (అనంతరం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఒక గ్రామస్తులు బహిష్కరించారు. ఈ సంఘటన శనివారం అనంతపురం జిల్లా డీ. హీరేహళ్ మండలం మలపనగుడి గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. మలపనగుడి గ్రామంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మా సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు వచ్చి జన్మభూమి అంటే ఎలా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement