సాక్షి, విశాఖపట్టణం : పత్రికా రంగానికి అందించిన సేవలకుగాను సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు విశాఖపట్టణంలో శనివారం ఘన సన్మానం జరిగింది. రైటర్స్ అకాడమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏబీకేతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి పత్రికా రంగంలోకి వచ్చిన ఏబీకేకు ఆయన నేపథ్యమే ప్రశ్నించడాన్ని అలవర్చిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment