చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం శివదిలో కర్ణాటక పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు.
సాక్షి, పెద్దపంజాని: చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం శివదిలో కర్ణాటక పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఎటువంటి కారణం లేకుండానే 11 మంది యువకులను కర్ణాటక తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. వారిలో ఇద్దరి యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దొంగతనం చేయకుండానే ఒప్పుకోమని వారిని బెదిరిస్తున్నారని ఆ యువకుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.