కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేయడం కన్నా.. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా వివరించినట్లు తెలిసింది.
కాంగ్రెస్- టీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో కూడా చర్చలు పూర్తయ్యాయి. రేపు మరోసారి కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ చర్చల తర్వాతే సోమవారం సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ లభించొచ్చని భావిస్తున్నారు.
విలీనం కంటే పొత్తే బెస్ట్: కేసీఆర్
Published Sat, Feb 22 2014 9:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement